Deepak chahar would miss t20 world cup 2022. | CSK | Oneindia Telugu

2022-04-14 12

Deepak chahar would miss t20 world cup 2022.
#deepakchahar
#ipl2022
#csk
#chennaisuperkings
#teamindia

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయపడటం.. అతని కేరీర్‌ను దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరం అయ్యాడు. ఇక ఈ సంవత్సరం చివరలో ఆరంభం అయ్యే టీ20 ప్రపంచకప్‌కు సైతం అతను అందుబాటులో ఉండే అవకాశాలు ఏ మాత్రం లేవు. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నాలుగు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Free Traffic Exchange